వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే వారం రోజుల పాటు ఎండలు ముదరనున్నాయి. మే 19–24 మధ్య ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీవ్ర వడగాల్పుల నేపథ్యంలో మధ్యాహ్నం బయటకు రావద్దని నిపుణులు సూచిస్తున్నారు.
తెలంగాణలోని ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో 16 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.
Comments
Loading comments...

