వార్తలకు తిరిగి వెళ్లండి

తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. అందరూ తగినంత నీరు తాగుతూ, తోటివారికి సహాయం చేయాలని కోరారు. ఎండ తీవ్రత వల్ల కలిగే వడదెబ్బ లక్షణాలను గమనిస్తూ, వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, వారిని మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లనివ్వకండి. వారికి విశ్రాంతినిస్తూ, తరచూ నీరు, ఓఆర్‌ఎస్ అందించాలని ప్రధాని తెలిపారు.
Comments
Loading comments...

