వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మన్యం హౌసింగ్ శాఖలో పీడీ పదవి కోసం ఓ ఈఈ రాజకీయంగా ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పీడీపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఇటీవల పాలకొండలో ఏఈపై విచారణకు వెళ్లిన సదరు ఈఈ.. పీడీతో పాటు ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగిపై అవినీతి ఆరోపణలు చేసినట్లు విమర్శలు ఉన్నాయి. అయితే ఆరోపణల్లో వాస్తవమెంత తెలియాలన్నారు.
Comments
Loading comments...

