వార్తలకు తిరిగి వెళ్లండి

హరియాణాకు చెందిన పర్వీన్ రాణి, ఆమె కుమారుడు తుషార్ కుమార్ బ్రిటన్‌లో వేర్వేరు కౌన్సిళ్లకు మేయర్లుగా ఎన్నికై రికార్డు సృష్టించారు. 23 ఏళ్ల తుషార్ అత్యంత పిన్న వయస్కుడైన భారతీయ మేయర్‌గా నిలవగా, ఒకేసారి తల్లీకొడుకులు ఈ పదవులు దక్కించుకోవడంపై భారతీయ సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది.
Comments
Loading comments...

