Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిణిపై వేధింపులు

Follow Udayam on Google
SHRUTHI Sep 23, 2026 9:37 AM హైదరాబాద్General
గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిణిపై వేధింపులు - Udayam
గచ్చిబౌలిలో విధులకు వెళ్లేందుకు క్యాబ్‌ ఎక్కుతున్న మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను సెక్యూరిటీ గార్డు బలవంతంగా లాగి ముద్దుపెట్టిన ఘటన కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే స్పందించి నిందితుడిని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించి అరెస్ట్ చేశారు.

Comments

G
Loading comments...