వార్తలకు తిరిగి వెళ్లండి

హైదర్షికోట్‌లో వినాయకుడి లడ్డూకు భారీ డిమాండ్ కనిపించింది. నరసింహస్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు ఉత్సాహంగా వేలంలో పాల్గొన్నారు.
చివరికి రూ.4.01 లక్షలకు లడ్డూ వేలం ముగిసింది. మాజీ కార్పొరేటర్ మంద రవీందర్‌రెడ్డి (బాబు) రూ.4.01 లక్షలకు లడ్డూ కైవసం చేసుకున్నారు.
Comments
Loading comments...

