Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో నేడు కేటీఆర్ పర్యటన

Follow Udayam on Google
𝗨𝗱𝗮𝘆 𝗕𝗵𝗮𝘀𝗸𝗮𝗿 Sep 23, 2026 9:48 AM రంగారెడ్డిGeneral
హైదరాబాద్‌లో నేడు కేటీఆర్ పర్యటన - Udayam
హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం పర్యటించనున్నారు. ఖైరతాబాద్, బాలాపూర్, బీఎన్‌రెడ్డి నగర్‌లో నిర్వహించే వినాయకుడి పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు.

Comments

G
Loading comments...