వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తో పాటు పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రోడ్లు జలమయమై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌కు వాతావరణ శాఖ రెండు గంటల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
Comments
Loading comments...

