వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో మీసేవ డోర్ డెలివరీ సేవలు ప్రారంభమయ్యాయి. మంత్రి శ్రీధర్‌బాబు సేవలను ప్రారంభించారు. 1100కు ఫోన్ చేసి లేదా మీసేవ పోర్టల్‌లో స్లాట్ బుక్ చేసుకోవచ్చు.
జనన, మరణ, ఆదాయ, కుల, నివాస ధృవీకరణ పత్రాలతో పాటు ఈసీ కాపీలు, పోలీస్, ఐజీఆర్‌ఎస్ సేవలు ఇంటివద్దే పొందవచ్చు. తొలి దశలో ఎంపిక ప్రాంతాల్లో పైలట్‌గా అమలు చేసి, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు.
Comments
Loading comments...

