వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని బేగంపేట, సరూర్‌నగర్ హాస్టళ్ల ముసుగులో సాగుతున్న అక్రమ అండాల సేకరణ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
మహిళలకు రూ.20 వేల నుంచి రూ.50 వేలు ఆశ చూపి హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తూ, ఒక్కో అండానికి ఐవీఎఫ్ సెంటర్ల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు పోలీసులు విచారణలో గుర్తించారు.
Comments
Loading comments...

