Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హాలీవుడ్ నటి కిమ్ జాన్సన్ కన్నుమూత

Follow Udayam on Google
Anuroop Nov 07, 2026 8:01 AM అమరావతిGeneral
హాలీవుడ్ నటి కిమ్ జాన్సన్ కన్నుమూత - Udayam
ప్రముఖ హాలీవుడ్ నటి, మోడల్ కిమ్ మేరీ జాన్సన్ (50) నవంబర్ 4న కన్నుమూశారు. అక్టోబర్ 27న గుండెపోటు రావడంతో లాస్ ఏంజెల్స్‌లోని సెడార్స్-సినాయ్ ఆసుపత్రిలో చేరిన ఆమె.. గుండె రక్తనాళాల వాపుతో చికిత్స పొందుతూ మరణించినట్లు మేనకోడలు రొండా స్కాట్ ధృవీకరించారు. 1993 మిస్ USA పోటీలో టాప్-5లో నిలిచిన కిమ్ పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. ఆమె మృతిపై హాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...