Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

H-1B వీసా ఫీజు ఏడాది పొడిగింపు

Follow Udayam on Google
Udayam Desk Sep 19, 2026 12:43 PM అంతర్జాతీయంGeneral
H-1B వీసా ఫీజు ఏడాది పొడిగింపు - Udayam
H-1B వీసా దరఖాస్తులపై విధించిన 1 లక్ష డాలర్ల ఫీజును మరో ఏడాది కొనసాగిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. విదేశాల నుంచి H-1B కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఈ ఫీజు వర్తిస్తుంది. అమెరికాలోనే ఉండి వీసా స్టేటస్ మార్చుకునే దరఖాస్తులకు మినహాయింపు ఉంది. ఈ ఫీజుపై న్యాయపరమైన సవాళ్లు కొనసాగుతున్నాయి.

Comments

G
Loading comments...