వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి మున్సిపల్ కార్యాలయంలో సోమవారం అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన ప్రారంభమైంది. ఉదయం 11 గంటల నుంచి ప్రక్రియ చేపట్టినట్లు అసిస్టెంట్ ఎన్నికల అధికారి సురేంద్ర తెలిపారు.
గుత్తి మున్సిపాలిటీలో ఛైర్మన్ పదవికి 9 మంది, కౌన్సిలర్ పదవులకు 73 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
Comments
Loading comments...

