వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్ప ఎత్తిపోతల పథకం పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఇందూరు జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ఆధ్వర్యంలో చేపట్టిన మహా పాదయాత్రకు ధర్పల్లి మండల నాయకులు మద్దతు తెలిపారు.
మండల అధ్యక్షుడు జీర్రా మహిపాల్ నాయకత్వంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాదయాత్రలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు.
Comments
Loading comments...

