వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను ప్రభావంతో గురజాల పరిసర ప్రాంతాల్లో బుధవారం ఉదయం 7 గంటల నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. ఇటీవల ఎండలతో ఇబ్బందిపడుతున్న ప్రజలకు వర్షం ఉపశమనం కలిగించింది.
పంట పొలాల్లో ఎండిపోతున్న మొక్కలకు వర్షం మేలు చేస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. తుఫాను ప్రభావంతో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

