వార్తలకు తిరిగి వెళ్లండి

పన్నులు కట్టకుండా తిరుగుతూ రవాణా అధికారులకు పట్టుబడిన 66 వాహనాలను ఈ నెల 26న వేలం వేయనున్నారు. గుంటూరులో 33, తెనాలిలో 33 వాహనాలున్నాయని ఉప రవాణా కమిషనర్ సీతారామిరెడ్డి తెలిపారు. వాహనదారులు బకాయిలు, జరిమానాలు చెల్లించి ఈ నెల 25వ తేదీ లోపు వాటిని విడిపించుకోవచ్చు.
లేదంటే 26 మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరులోని రవాణా శాఖ కార్యాలయంలో వేలం నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

