వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం ఈస్ట్ డీఎస్పీ సీతారామ్ పర్యవేక్షణలో పోలీసులు విస్తృత కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
స్థానిక ఇళ్లలో సోదాలు చేపట్టిన సిబ్బంది, నివాసితుల గుర్తింపు కార్డులతో పాటు వారి వాహనాల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
Comments
Loading comments...

