Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతలతో అధ్వానంగా రహదారి

Follow Udayam on Google
babu varun Sep 13, 2026 7:05 PM రాజన్న సిరిసిల్లGeneral
గుంతలతో అధ్వానంగా రహదారి - Udayam
ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామంలో నుండి సింగారం, బండ లింగంపల్లి గ్రామ ప్రధాన రహదారి గుంతలతో పూర్తి అద్వానంగా మారింది. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఈ రహదారిలో రోడ్డు ప్రమాదాలు కూడా జరిగాయి. ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి నూతన రహదారి వేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Comments

G
Loading comments...