Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతలో పడి బాలుడి మృతి

Follow Udayam on Google
sreekanth patel Sep 19, 2026 9:03 AM మహబూబ్‌నగర్General
గుంతలో పడి బాలుడి మృతి - Udayam
జడ్చర్ల ఎర్రగుట్ట డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయంలో విషాదం చోటుచేసుకుంది. వర్షపు నీరు చేరిన గుంతలో ఆడుకుంటున్న ఆధ్నాన్ (6) ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి గౌస్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...