Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లులో పసిపాప గొంతుపై కత్తిపెట్టి దోపిడీ

Follow Udayam on Google
SHRUTHI Sep 22, 2026 7:03 AM అనంతపురంGeneral
గుంతకల్లులో పసిపాప గొంతుపై కత్తిపెట్టి దోపిడీ - Udayam
అనంతపురం జిల్లా గుంతకల్లులో పట్టపగలే ముగ్గురు దుండగులు ఇంట్లోకి చొరబడి ఏడాది పాప గొంతుపై కత్తిపెట్టి భయభ్రాంతులకు గురిచేశారు. బాధితులను బెదిరించి ఏకంగా 40 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు దోచుకెళ్లారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

Comments

G
Loading comments...