వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణికి ఉదయం 10.50 గంటలైనా అధికారులు హాజరుకాలేదని సమాచారం. సమస్యలు చెప్పేందుకు వచ్చిన ప్రజలకు ఖాళీ కుర్చీలే కనిపించాయి.
ప్రజల సమస్యలు వినాల్సిన అధికారులు గైర్హాజరు కావడంపై నిర్లక్ష్యమని విమర్శలు వ్యక్తమయ్యాయి.
Comments
Loading comments...

