వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లాపూర్ మండలం గుండంపల్లిలో కేడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో జన సురక్ష పథకాల అమలు, రీ-కేవైసీ ప్రత్యేక డ్రైవ్–2026 నిర్వహించారు. కార్యక్రమానికి ఏజీఎం జి. మహేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పీఎంజేజేజేబీవై, పీఎంఎస్‌బీవై బీమా పథకాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. అర్హుల నమోదు ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు ఖాతాదారులకు రీ-కేవైసీ నిర్వహించారు.
Comments
Loading comments...

