వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన సామినేని లక్ష్మీనారాయణ ఖమ్మం ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్నారు.
శనివారం విధుల్లో ఉండగా HYD బస్ స్టేషన్ లో ఒక్కసారిగా గుండెపోటుకు గురై మృతిచెందారు. ఆయన మృతితో డిపో సిబ్బంది, గ్రామస్థులు విషాదంలో మునిగారు.
Comments
Loading comments...

