Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గర్భిణీలకు దంత సంరక్షణపై అవగాహన

Follow Udayam on Google
Madhu Sep 23, 2026 4:39 PM ములుగు General
గర్భిణీలకు దంత సంరక్షణపై అవగాహన - Udayam
సామాజిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు దంత సంరక్షణపై అవగాహన శిబిరం నిర్వహించారు. డెంటల్‌ సర్జన్‌ డాక్టర్‌ భరత్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన శిబిరంలో వైద్యులు దంత ఆరోగ్యంపై జాగ్రత్తలు వివరించారు. క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం ఉచితంగా టూత్‌పేస్టులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...