వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో శుక్రవారం సాయిబాబా, అయ్యప్ప మరియు వరసిద్ధి వినాయక ఆలయ వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. సాయినాథుడు, అయ్యప్పకు 21 రకాల ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు.
వరసిద్ధి వినాయకుడికి పంచామృత అభిషేకం చేసి, సిద్ధి, బుద్ధి సమేతంగా స్వామివారి కల్యాణాన్ని భక్తుల సమక్షంలో ఘనంగా జరిపించారు. ఈ వేడుకలతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
Comments
Loading comments...

