Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుబ్బాకలో ఘనంగా పోషణ మాస ఉత్సవాలు

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 6:33 PM సిద్దిపేటGeneral
దుబ్బాకలో ఘనంగా పోషణ మాస ఉత్సవాలు - Udayam
దుబ్బాక 17వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాస ఉత్సవాలు నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. విటమిన్లు, ప్రోటీన్లు, ఐరన్‌ సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ చాంద్‌ మియా, అంగన్వాడీ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...