Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ అధ్యక్షులు పార్టీ కోసం పని చేయాలి

Follow Udayam on Google
anji kummari Sep 19, 2026 4:42 PM మహబూబ్‌నగర్General
గ్రామ అధ్యక్షులు పార్టీ కోసం పని చేయాలి - Udayam
దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి కమిటీల బలోపేతంలో భాగంగా అడ్డాకుల మండలంలోని నాలుగు గ్రామాలకు గ్రామ అధ్యక్షులను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట శ్రీహరి ఆధ్వర్యంలో అడ్డాకుల, గుడిబండ, తిమ్మాయిపల్లి తండా, ముత్యాలంపల్లి గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సంప్రదింపులు నిర్వహించి ఎన్నుకున్నారు.

Comments

G
Loading comments...