వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రం జులై 1 నుండి అమలు చేయనున్న వీబీజీ రాంజీ స్కీంను నిరసిస్తూ లేఖ రాస్తామని మంత్రి సీతక్క తెలిపారు. అసెంబ్లీలో ఇప్పటికే తీర్మానం చేశామని, కొత్త పద్ధతి వల్ల ఉపాధి కూలీలకు ఇబ్బందులు కలుగుతాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
పంట సీజన్‌లో 60 రోజుల పని విరామం నిబంధనను తొలగించాలని కోరారు. ఈ అంశంపై కేబినెట్‌లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని, కూలీలకు నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

