Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు

Follow Udayam on Google
Ritika Sharma May 27, 2026 11:54 AM హైదరాబాద్General
ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు - Udayam
తెలంగాణలో పంచాయతీ సిబ్బందితో సహా అన్ని శాఖల శాశ్వత, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే ఒకేసారి జీతాలు అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఐఏఎస్ అధికారుల తరహాలోనే వీరికీ వేతనాలు అందాలని స్పష్టం చేశారు. చేయూత పెన్షన్ల సొమ్మును ఇకపై పోస్టాఫీసుల ద్వారా కాకుండా నేరుగా లబ్ధిదారుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయాలని నిర్ణయించారు. కొత్త పింఛన్ల మంజూరులో ఒంటరి మహిళలకే తొలి ప్రాధాన్యత ఇస్తామని సీఎం తెలిపారు.

Comments

G
Loading comments...