వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల ఆధారంగానే కరెన్సీ ఎక్సేంజ్ రేట్లు మారుతుంటాయని, రూపాయి విలువ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు.
దేశీయ పెట్టుబడులను ప్రోత్సహించడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఎగుమతులను పెంచడానికి, దిగుమతులను నియంత్రించడానికి కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని ఆయన వెల్లడించారు.
Comments
Loading comments...

