Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొట్ట బ్యారేజీ అప్డేట్

Follow Udayam on Google
Jogarao Sep 23, 2026 2:30 PM శ్రీకాకుళంGeneral
గొట్ట బ్యారేజీ అప్డేట్ - Udayam
హిరమండలం వద్ద గొట్ట బ్యారేజీలో బుధవారం ఉదయం నీటి ఉద్ధృతి గణనీయంగా పెరిగింది. డీఈ సరస్వతి తెలిపిన వివరాల ప్రకారం.. 19,500 క్యూసెక్కుల వరద నీరు చేరిందన్నారు. ఎడమ కాలువకు 1,400 క్యూసెక్కులు, వంశధార నదిలోకి 16,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామన్నారు. నీటి ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని, ఇప్పటికే 16 గేట్లను ఎత్తివేశారని ఆమె వివరించారు.

Comments

G
Loading comments...