వార్తలకు తిరిగి వెళ్లండి

గొరంట్ల జడ్పీటీసీ స్థానానికి జనసేన అభ్యర్థిగా దాసరి సునేత్ర అనిల్ కుమార్ పేరును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కూటమి నాయకులు సమన్వయంతో పనిచేసి ఆమె విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. సునేత్రకు అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్‌కు గొరంట్ల జనసైనికులు కృతజ్ఞతలు తెలిపారు. దీంతో జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
Comments
Loading comments...

