Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోపి కుటుంబానికి న్యాయం చేయాలి: మహిళా సంఘాలు

Follow Udayam on Google
Reporter.Bharath Sep 20, 2026 2:14 PM గుంటూరుక్రీడలు
గోపి కుటుంబానికి న్యాయం చేయాలి: మహిళా సంఘాలు - Udayam
తాడికొండ మండలం పొన్నికల్లులో జనసేన కార్య కర్త చీకటి గోపి కుటుంబాన్ని ఐద్వా నేతలు ఆదివారం పరామర్శించారు. గోపి మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపించి, పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జ్యోతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి, ఇల్లు, పిల్లలకు విద్యా సదుపాయాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే గ్రామస్థులతో కలిసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...