వార్తలకు తిరిగి వెళ్లండి

రామ్ చిప్‌ల ధరలు పెరగడంతో గూగుల్ వచ్చే నెల విడుదల చేయనున్న పిక్సెల్ 11 సిరీస్ ధరలు పెరిగే అవకాశం ఉందని విదేశీ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఈ ధరల సవరణ సరఫరా పరిస్థితులకు అనుగుణంగా ఉంటుందని గూగుల్ డివైసెస్ అండ్ సర్వీసెస్ విభాగం వైస్ ప్రెసిడెంట్ షకిల్ బర్కత్ పేర్కొన్నట్లు సమాచారం. పిక్సెల్ 11 సిరీస్‌ను ఆగస్టు 12న నిర్వహించే ‘మేడ్ బై గూగుల్’ కార్యక్రమంలో ఆవిష్కరించనున్నారు.
Comments
Loading comments...

