వార్తలకు తిరిగి వెళ్లండి

భాషా సమస్యలను దూరం చేసేందుకు గూగుల్ 'జెమినై 3.5 లైవ్ ట్రాన్స్‌లేట్' ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అవతలి వ్యక్తి మాట్లాడే ఏ భాషనైనా ఇది కేవలం కొన్ని సెకన్లలోనే మనకు నచ్చిన భాషలోకి వాయిస్ రూపంలో అనువదిస్తుంది.
ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారుల కోసం గూగుల్ మీట్, ఏఐ స్టూడియోలలో ఈ ఫీచర్‌ను రోలౌట్ చేశారు. ప్రస్తుతం 70కి పైగా భాషల్లో అందుబాటులో ఉన్న ఈ సాంకేతికత ఆఫీస్ మీటింగ్‌లకు ఎంతో ఉపయోగపడనుంది.
Comments
Loading comments...

