Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లపూడి ఎంపీటీసీ సెగ్మెంట్‌-3లో నిలిచిన కౌంటింగ్‌

Follow Udayam on Google
Sai Nath Nov 07, 2026 12:54 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
గొల్లపూడి ఎంపీటీసీ సెగ్మెంట్‌-3లో నిలిచిన కౌంటింగ్‌ - Udayam
విజయవాడలోని గొల్లపూడి ఎంపీటీసీ సెగ్మెంట్‌-3లో కౌంటింగ్‌ నిలిచిపోయింది. పీవో సంతకం లేకుండా బ్యాలెట్‌ పేపర్లు కనిపించడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. బ్యాలెట్‌ బాక్స్‌ ముందే తెరిచి ఉండటంపైనా అభ్యంతరాలు వచ్చాయి. ఈ క్రమంలో ఏజెంట్‌ను కౌంటింగ్‌ కేంద్రం నుంచి బయటకు వెళ్లాలని ఆర్వో ఆదేశించారు.

Comments

G
Loading comments...