Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వర్ణ ప్రభుత్వ భూములు కబ్జా

Follow Udayam on Google
Riya Gupta May 25, 2026 11:58 AM నిర్మల్ General
స్వర్ణ ప్రభుత్వ భూములు కబ్జా - Udayam
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం స్వర్ణ గ్రామంలో కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. స్వర్ణ ప్రాజెక్టు పరిసరాల్లోని వందలాది ఎకరాలను అక్రమార్కులు ఆక్రమించి ఇళ్లు నిర్మించడంతో పాటు అక్రమంగా వ్యవసాయం చేస్తున్నారు. అధికారుల అలసత్వం వల్లే ఈ అక్రమాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి ప్రాజెక్టు భూములను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...