వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఢిల్లీ ఐజీఐ విమానాశ్రయంలో దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో 6.5 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.9 కోట్లుగా అంచనా వేశారు. కేసులో ఓ మహిళ సహా 8 మందిని అరెస్టు చేశారు.
బంగారు గొలుసులను సిల్వర్, బ్లాక్ స్ప్రే పెయింట్‌తో పూసి దాచినట్లు అధికారులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు.
Comments
Loading comments...

