Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీపావళికి ఒక గ్రాము బంగారం రూ.20 వేలు?

Follow Udayam on Google
దీపావళికి ఒక గ్రాము బంగారం రూ.20 వేలు? - Udayam
దీపావళి నాటికి బంగారం ధరలు పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ పరిస్థితుల బట్టి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1.60 లక్షలకు చేరే వీలుందని, ధరలు తగ్గే అవకాశం తక్కువగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఒక గ్రాము బంగారం రూ.13 వేల స్థాయిలో ఉంది. ఇది గరిష్టంగా రూ.20 వేల మార్క్‌ను చేరవచ్చని, అయితే ప్రస్తుతానికి ఆ స్థాయికి వెళ్లే అవకాశం లేదని నిపుణులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...