వార్తలకు తిరిగి వెళ్లండి

గుడివాడ శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో కోటి రూపాయల విలువైన బంగారు కిరీటం మాయం కావడంపై దేవాదాయ శాఖ విచారణ చేపట్టింది. అసిస్టెంట్ కమిషనర్ (AC) లలిత ఆలయానికి చేరుకుని అర్చకుల నుంచి వివరాలు సేకరించారు.
ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ ట్రస్ట్ బోర్డులోని 31 మంది సభ్యులు ఎవరూ అందుబాటులోకి రాకపోవడంపై ఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

