వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం నుంచి స్వగ్రామానికి స్కూటీపై వెళ్తున్న దంపతులను తర్లుపాడు మండలంలోని గానుగపెంట కొండ ప్రాంతంలో దుండగులు అడ్డుకుని దోపిడీకి పాల్పడ్డారు.
బైక్‌పై వచ్చిన దుండగులు రాజేశ్వరి కళ్లలో కారం చల్లి, ఆమె మెడలోని బంగారు చైన్‌ను అపహరించి పరారయ్యారు. ఘటనపై బాధితులు తర్లుపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...

