Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్కారు హాస్టల్స్‌లో గొడ్డు మాంసం

Follow Udayam on Google
SHRUTHI Sep 23, 2026 9:30 AM జాతీయంGeneral
సర్కారు హాస్టల్స్‌లో గొడ్డు మాంసం - Udayam
తమిళనాడు ప్రభుత్వ హాస్టళ్ల మెనూలో బీఫ్‌ను చేర్చాలని విద్యార్థులు కోరడంపై ప్రభుత్వం స్పందించింది. మంత్రి వన్నీ అరసు అధికారులతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అయితే ఈ అంశంపై పుత్తియా తమిళగం పార్టీ అధ్యక్షుడు కృష్ణసామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా, విద్యార్థుల అభిప్రాయాల ఆధారంగానే అడుగులు వేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...