వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలం చిన్న వాల్గోట్ గ్రామంలో గణేష్ ఉత్సవాల నిర్వహణకు ప్రతి నిర్వాహకుడు కంపల్సరీగా ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాలనీ, సంబంధిత లింక్‌ను విలేజ్ గ్రూపులో ఇప్పటికే పంపించడం జరిగింది .
అందరూ ఆలస్యం చేయకుండా ఈరోజే ఆన్‌లైన్ అప్లికేషన్ పూర్తి చేసి, స్క్రీన్‌షాట్‌ను గ్రూపులో పెట్టగలరని చిన్న వాల్గోట్ గ్రామ పోలీస్ అధికారి సంతోష్ సూచించారు .
Comments
Loading comments...

