Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ నిమజ్జనాలను చీకటి పడేలోపు ముగించాలి : ఎస్పీ

Follow Udayam on Google
Sathish Sep 23, 2026 9:45 AM కాకినాడGeneral
గణేష్ నిమజ్జనాలను చీకటి పడేలోపు ముగించాలి : ఎస్పీ - Udayam
తుఫాన్ ప్రభావం దృష్ట్యా రానున్న రెండు రోజులు గణేష్ నిమజ్జన కార్యక్రమాలను చీకటి పడేలోపే ముగించాలని కాకినాడ జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ సూచించారు. ప్రజల భద్రత దృష్ట్యా పోలీసు నిబంధనలు పాటించి, ప్రశాంతంగా నిమజ్జనాలు జరిపేందుకు సహకరించాలని ఉత్సవ కమిటీలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...