వార్తలకు తిరిగి వెళ్లండి

YVUలో బుధవారం గణేశ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి, ఎమ్మెల్యే చైతన్య రెడ్డితో కలిసి గణేశుడికి ప్రత్యేక పూజలు చేశారు.
వర్సిటీ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని, జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు.
Comments
Loading comments...

