వార్తలకు తిరిగి వెళ్లండి

జూబ్లీహిల్స్ రోడ్ నం.13లోని హోటల్ లోటస్ గ్రాండ్‌లో పోలీసులు జరిపిన తనిఖీల్లో గంజాయి పట్టుబడింది. చెన్నైకి చెందిన సినిమాటోగ్రాఫర్ ఆర్.ఆదిత్య కృష్ణన్(28) వద్ద నుంచి 3.8 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి వినియోగించినట్లు ఆదిత్యకృష్ణన్ అంగీకరించాడని, అతడు డీ-అడిక్షన్ చికిత్స పొందేందుకు సిద్ధంగా ఉన్నాడని జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించారు.
Comments
Loading comments...

