వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురం వాసర్ల గార్డెన్స్లో శనివారం YCP నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. గత ఎన్నికల్లో సినిమా గ్లామర్తో కొందరు ఓట్లు వేశారని.
నేడు ఆ పరిస్థితి లేదని YCP పార్లమెంట్ ఇన్ఛార్జ్ పినిపే విశ్వరూప్ అన్నారు. సమస్యలపై 'చలో కలెక్టరేట్' పిలుపునిస్తామన్నారు. MLCలు బొమ్మి ఇజ్రాయిల్, కుడుపూడి సూర్యనారాయణరావు పాల్గొన్నారు
Comments
Loading comments...

