Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గిద్దలూరులో చిరుజల్లులు.. తగ్గిన ఉక్కపోత

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 11:07 AM మార్కాపురంGeneral
గిద్దలూరులో చిరుజల్లులు.. తగ్గిన ఉక్కపోత - Udayam
గిద్దలూరు మండలంలో బుధవారం చల్లటి గాలులు, చిరుజల్లులతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. ఉక్కపోత తగ్గడంతో ప్రజలకు ఉపశమనం లభించింది. మండలంలోని పలు ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది. కారుమేఘాలు కమ్ముకున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు.

Comments

G
Loading comments...