Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా శ్రీనివాస్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు

Follow Udayam on Google
T. SRINU BABU Sep 12, 2026 8:17 PM పల్నాడుGeneral
ఘనంగా శ్రీనివాస్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలు - Udayam
వైసీపీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పుట్టిన రోజు వేడుకలు శనివారం సాయంత్రం నరసరావుపేటలో ఘనంగా జరిగాయి. అభిమానులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ చేపట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కేకులు కట్ చేసి, శ్రీనివాసరెడ్డి సత్కరించారు. దీంతో నరసరావుపేటలో సందడి వాతావరణం నెలకొంది.

Comments

G
Loading comments...