వార్తలకు తిరిగి వెళ్లండి

సెట్టూరులో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండ రాజేష్ పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు 100 అడుగుల త్రివర్ణ పతాకంతో బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి, మానవహారంగా ఏర్పడ్డారు.
బిజెపి నాయకులు మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో పయనిస్తోందని, విద్యార్థులు దేశభక్తిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపైన తిరంగా జండా ఎగరవేయాలన్నారు.
Comments
Loading comments...

